చంద్రుడి అద్భుతమైన ఫొటోలు.. త్వరలో
ప్రపంచంలో ఏ దేశమూ తీయని చంద్రుడి అద్భుతమైన
ఫొటోలు తమ వద్ద ఉన్నాయని ఇస్రో చీఫ్ సోమనాథ్
తెలిపారు. రోవర్ చక్కటి డేటాను అందిస్తోందని,
ఫొటోలన్నీ ఇస్రో కంప్యూటర్ సెంటర్కు వెళ్తున్నాయని
చెప్పారు. తమ సైంటిస్టులు వాటిని ప్రాసెస్ చేస్తున్నారని,
త్వరలోనే ఫొటోలను విడుదల చేస్తామని వెల్లడించారు.
రోవర్ మరిన్ని ప్రదేశాల్లో ప్రయాణించాల్సి ఉందని,
రానున్న 10 రోజుల్లో అన్ని ప్రయోగాలను పూర్తి
చేస్తామన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…