కాంగ్రెస్ పార్టీ నాయకులు,సీతక్క అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరిక.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారితోనే ములుగు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం: బడే నాగజ్యోతి.
కన్నాయిగూడెం ,ఆగస్టు 27 ,(అఖండ భూమి న్యూస్ వెబ్ న్యూస్ :
ములుగు జిల్లాతో పాటు ప్రజల కష్టాలు తెలిసిన నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నాయిగుడం మండలం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యం అని కన్నాయిగుడం మండలం నుండి 50 మంది,అబ్బా పూర్ ములుగు నుండి కాంగ్రెస్ నాయకులు, యువకులు గులాబీ జెండా గుండెలకు హత్తుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరడం ములుగు నియోజకవర్గంలో మార్పుకు సంకేతం అని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్,బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు.
ములుగు మండలం అబ్బపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గ్రామాకమిటి అధ్యక్షులు ఉయ్యాలా రాజయ్య గౌడ్ ఆధ్వర్యంలో భారీ చేరికలు సర్పంచ్ గండి కల్పన కుమార్,మాజీ ఎంపీటీసీ ఆకుతోట చంద్రమౌళి, ఉపసర్పంచ్ నల్లెల్ల ప్రభాకర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కంచెం కొమరయ్య, జిల్లెల్ల చిన్నమల్లు, కంచెం కొమరయ్య, బాణాల తిరుపతి, జంగిలి రాజు, చెమ్మల విజేందర్, చెమ్మల సంతు, మోలుగురి మహేష్ చిక్కుల రాజు, కంచెం గట్టయ్య, వంగపల్లి మహేష్, బుస పర్వతాలు,ఉయ్యాలా వెంకటేష్, సాయబోయిన మల్లయ్య, గువ్వ రాజు, కంచెం రాజేందర్, సూర లింగ మూర్తి, బొల్ల శంకర్, చొప్పరి నాగరాజు సాయబోయిన మల్లయ్య, జక్కుల తిరుపతి, కంచెం రవి, బుట్టి స్వామి, వంగపల్లి రవి, మామిడిశెట్టి రమేష్, చొప్పరి విజేందర్, యార సురేందర్, బుస చిన్నపర్తి, రాస కుమార్, బస రవి రుద్రబోయిన రాజయ్య తదితరులు చేరారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…