ఫైబర్ నెట్ సేవలు నిలుపు వేయడంతో గిరిజనలు సంక్షేమ పథకాలకు దూరం
రాజువొమ్మంగి సెప్టెంబర్ 1 అఖండ భూమి అల్లూరి జిల్లా రంపచోడవరం మండలంలో
లోదొడ్డి పంచాయతీ సచివాలయంలో ఫైబర్ నెట్ సేవలు నిలిపివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గిరిజనులకు దక్కడం లేదని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోదొడ్డి పంచాయితీ సర్పంచ్ లోతా రామారావు ధర్నా చేసి ఎంపీడీవో కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘము నాయకులు మేలిన రమేష్ గిరిజనులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



