అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండలం సోలాభం పంచాయతీ లో చెందిన గ్రామము పిన్నగరువు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు పెట్టిన భవిష్యత్తు గ్యారెంటీ-ఇది బాబు గ్యారెంటీ అను మేనిపెస్టో లో ఉన్న హామీలతో ఉన్న కార్డు ను ఓటర్ చదివి వినిపించడం జరిగింది
పాడేరు నియోజకవర్గం ఇంచార్జి గిడ్డి ఈశ్వరి* ఆదేశాల మేరకు ఇ రోజు సోలాభం పంచాయతీ, పిన్నగరువు గ్రామంలో బూత్ నంబర్ 225 నుండి బూత్ BLO గా, మండలతెలుగు యువత ప్రధాన కార్యదర్శి లకే రామకృష్ణ పిన్నగరువు, గొంది గూడ తాసరు బయలు గ్రామంలో పర్యటన జరిగింది……
క్లస్టర్ ఇంచార్జి వంజరి చిరంజీవి నాయుడు మొత్తం -30 ఇచ్చి ఉన్నారు వాటిలో 28 కార్డు ఇంటింటికి వెళ్లి పథకాలు గురించి అవగాహన పరిస్తూ ఓటర్ సైకిల్ మన ఓటు అంటూ పూర్తి చేశాను
మేనిపెస్టో లో ఉన్నటువంటి కార్డు లో ఉన్నటు హామీలు గ్రామస్తులు పూర్తి స్థాయి లో వివరించాము,
పాడేరు నియోజకవర్గం ఇంచార్జి గిడ్డి ఈశ్వరి మన్యం పులి ఏకైక దమ్ము వ్యక్తి గా ప్రజలు పక్షణ నిరంతరం పోరాటం సాగించే మనసున్న ఆంధ్ర సీతక్క గా,2024 ఎన్నికలలో పోటీలో ఉన్నారు కావున సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించు కోవాలని విజ్ఞప్తి చేయటం జరిగింది
పాల్గొన్నావారు సేవా మిత్ర కిల్లో రామారావు(పిన్నగరువు)
సేవా మిత్ర మర్రి అప్పలనాయుడు(గొందిగూడ)*
గ్రామ పెద్ద -కిల్లో చిన్నారావు
బ్రాహ్మరావు కిల్లో బాబురావు
కిల్లో సోయిత, కిల్లో లక్ష్మి కిల్లో ఇందిరమ్మ తదితరులు హాజరయ్యారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



