శ్రీకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
 
రాజవొమ్మంగి అఖండ భూమి సెప్టెంబర్ 7 అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం రాజవొమ్మంగి గ్రామంలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఆలయంలో ఉదయం 6 గంటల నుండి గోత్ర నామములతో పూజా కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి భారీ అన్నదాన కార్యక్రమం రాత్రి 7 గంటలకు ఉట్టు కొట్టు కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ తెలిపినారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భారీగా భక్తులు పాల్గొన్నారు


