అప్పుల్లో ఏపీ ప్రభుత్వం రికార్డు
అమరావతి: మరో రూ. వెయ్యి కోట్లకు ఏపీ ప్రభుత్వం(AP Govt) ఆర్బీఐ(RBI) కి ఇండెంట్ పెట్టింది. ఈ వెయ్యి కోట్లతో FRBM కింద రూ.41,500 కోట్లకు ఏపీ అప్పు చేరింది..
బాండ్ల వేలం వచ్చే గురువారం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. తాజాగా మరో వెయ్యి కోట్ల అదనపు అప్పుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కార్పొరేషన్‌ల ద్వారా మరో రూ.20 వేల కోట్ల అప్పు ఏపీ ప్రభుత్వం చేసింది. ఇప్పటి వరకు ఏపీ అప్పు మొత్తం రూ.61,500 కోట్లకు చేరింది. 6 నెలల్లోనే రూ.61,500 కోట్ల అప్పుతో ఏపీ రికార్డ్ సాధించింది..
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



