ప్రభుత్వం నేడు క్యాబినేట్ సమావేశంలో సి పి యస్ ను రద్దు చేస్తూ జి పి యస్ కు ఆమోద ముద్ర వేసింది ఈ జి పి యస్ విధానాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు గా తమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను హామీ ఇచ్చినట్లుగా సిపిఎస్ ను రద్దుచేసి 1980 నాటి పాత పెన్షన్ విధానం మాత్రమే కావాలని లేదంటే తమ ఉద్యమ కార్యచరణ తీవ్రతరం చేస్తామని సి పి యస్ సంఘం అనకాపల్లి జిల్లా నాయకులు మోటూరు త్రినాథ స్వామి తన ప్రకటనలో తెలిపారు.
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి


