ఏపీ అసెంబ్లీలో గందర గోళం…
పోటాపోటీగా స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ, వైసీపీ సభ్యులు.
టీడీపీ సభ్యులతో కలిసి పోడియం ఎక్కి ఆందోళన చేసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ. మ్ముంటే రా అంటూ అంబటి సవాల్. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు అంబటి కౌంటర్.
అసెంబ్లీ వాయిదా.
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!


