గాంధీ బొమ్మ సెంటర్ లో మోత మోగించిన టిడిపి నేతలు
రాజవొమ్మంగి అఖండ భూమి అక్టోబర్ 1 అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండల రాజవమ్మంగి గ్రామంలో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు శనివారం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పార్టీ శ్రేణులు, అభిమానులు,కార్యకర్తలు, మోత మోగించడం జరిగింది ఈకార్యక్రమంలో టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపూడి పెద్ధిరాజు,మండల ప్రధాన కార్యదర్శి ముప్పన కేశవ్,పెదిరెడ్ల సత్యనారాయణ, మాకాడ బుల్లమ్మ,ముప్పన మోహన్,సావిత్రి,గడువర్తి చౌదరి, షేక్ బాబ్జీ, గణపతి,నెల్లిపూడి రాజారావు, అద్దేపల్లి శివ, గొల్లపల్లి ప్రసాద్,కర్రి ముత్యాల రావు, సత్తిబాబు, సుంకర ప్రసాద్,చెక్కా లోవరాజు ,టి.అప్పారావు, శివ, బాబు రావు,తదితరులు పాల్గొన్నారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



