బొర్నగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థి వాలీబాల్ పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపిక
రాజవొమ్మంగి అఖండ భూమి సెప్టెంబర్ 27 అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండలంలోని బొర్నగూడెం బాలుర ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న మణుగుల శివ దుర్గా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆటల పోటీలు ఇటీవల అనపర్తి లో జరిగాయని బొర్నగూడెం బాలుర ఆశ్రమ పాఠశాల వ్యాయామ టీచర్ జి.ధర్శరాజు తెలిపారు ఈసందర్భంగా వాలీబాల్ పోటీల విభాగం నుంచి అండర్ 17 రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు శివ దుర్గా ఎంపికైన సందర్భాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎజ్రా శాస్త్రి పాఠశాల ఉపాధ్యాయులు బాలుడికి అభినందనలు తెలియజేశారు అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగే ఆటల పోటీల్లో కూడా సత్తాచాటాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంబాబు, బొడారపు కృష్ణ,వరప్రసాద్,సతీష్,రాజు బాబు, శివ తదితరులు పాల్గొన్నారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..