గాంధీ బొమ్మ సెంటర్లో గణపతి నవరాత్రులు లో బాలికలచే కోలాటం
శ్రీ నూకంబిక కోలాటం బృందం
రాజవొమ్మంగి అఖండ భూమి అక్టోబర్ 1 అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో రాజవొమ్మంగి గ్రామంలో గాంధీ బొమ్మ సెంటర్లో గల గణపతి నవరాత్రులు సందర్భముగా సెప్టెంబర్ 29 శనివారం రాత్రి శ్రీ నూకంబిక కోలాటం బృందం చే అంగరంగ వైభవంగా కోలాటం ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 ఆదివారం ఈరోజు గణేష్ నిమజ్జనం జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు భారీగా భక్తులు పాల్గొన్నారు



