అమీనాబాద్ లో మృతి చెందిన మృతి డి కుటుంబానికి లక్షరూపాయలు చెక్కు అందజేత
ఎమ్మెల్సీ అనంత బాబు లక్ష రూపాయలు చెక్కు అందజేశారు
రాజవొమ్మంగి అఖండ భూమి అక్టోబర్ 1 అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో అమీనాబాద్ గ్రామనీకి చెందిన మొల్లేటి దుర్గ బాబు రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆ మృతి డి కుటుంబానికి ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి లక్ష రూపాయలు చెక్కును శనివారం రాత్రి అందజేశారు



