అగ్ని బాధితులని ఆదుకున్న టిడిపి బృందం ఎం వి వి ప్రసాద్, అనిశెట్టి చిరంజీవి

 

 

అగ్ని బాధితులని ఆదుకున్న టిడిపి బృందం

ఎం వి వి ప్రసాద్, అనిశెట్టి చిరంజీవి

కొయ్యూరు అఖండ భూమి

అక్టోబర్ 23 అల్లూరి జిల్లా

ఉయ్యూరు మండలం మర్రివాడ పంచాయతీ పిడతమామిడి గ్రామానికి చెందిన సుర్ల బాలకృష్ణ కు చెందిన తాటాకు ఇల్లు దగ్ధమై సర్వసం కోల్పోయిన కుటుంబాన్ని తెలుగుదేశం నేతలు ఎం వి వి ప్రసాద్ అని శెట్టి చిరంజీవి వాసం రాము బషీర్ ఖాన్ మా కాడ బూరుగులయ్య సోమవారం పరామర్శించారు ఈ సందర్భంగా అగ్ని బాధితులు బాలకృష్ణ మాట్లాడుతూ ఇంటర్ డిగ్రీ పీజీ స్టడీ సర్టిఫికెట్లు మొత్తం అగ్నిక ఆహుతి అని తమ గూడును వెల్లబుచ్చారు అయితే ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎం వి బి ప్రసాద్ మాట్లాడుతూ సర్టిఫికెట్లు వచ్చేంతవరకు తమ వంతు కృషి చేస్తామని బాలకృష్ణకు హామీ ఇచ్చారు అలాగే ప్రభుత్వము తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి 5 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని అలాగే ఇల్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం బాధిత కుటుంబానికి వంట సామాగ్రి బియ్యం దుప్పట్లు చీరలు బట్టలు పంపిణీ చేశారు

Akhand Bhoomi News

error: Content is protected !!