అన్న సమారాధన కార్యక్రమానికి ఇరవై వేలు విరాళం మెచ్చిన అరకు ఎంపీ జి మాధవి
కొయ్యూరు అఖండ భూమి
అక్టోబర్ 23 అల్లూరి జిల్లా
కొయ్యూరు మండలం పెదమాకవరం పంచాయతీ రామరాజుపాలెం గ్రామంలో జరిగే అన్న సమరాధనా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావాలంటూ అరకు పార్లమెంటు సభ్యురాలు జి మాధవి ఆమె భర్త నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కే శివప్రసాద్ కు గ్రామ పెద్దలు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎంపీ మాధవి సానుకూలంగా స్పందించి అన్న సమారాధన కార్యక్రమానికి తమ వంతుగా 20వేల రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది అనంతరం ఎంపీ దంపతులకు గ్రామ ప్రజలందరికీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు



