దేశం చేస్తుంది రావణా దహనం – మనం చేద్దాం జగనాసుర దహనం…
కర్నూలు జిల్లా వెల్దుర్తి అక్టోబర్ 24 (అఖండ భూమి) : స్థానిక వెల్దుర్తి మండలం నందు సోమవారం తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ కే ఈ శ్యాంబాబు సూచన మేరకు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు దేశం చేస్తుంది రావణా దహనం – మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమంలో పాల్గొన్న వెల్దుర్తి మండల అధ్యక్షులు టి . బలరాం గౌడ్, మాజీ జెడ్పిటిసి ఐజయ్య, రామచంద్ర నాయుడు, వీరభద్రుడు, ఎర్ర బజారు, బాలరాజు, మోష, సూరి, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



