ఘనంగా దసరా మహోత్సవములు
ముంచంగిపుట్టు(అఖండ భూమి న్యూస్ అక్టోబర్ 24: మండలంలోని 23 పంచాయతీ పరిధిలో ఘనంగా దసరా మహోత్సవములు నిర్వహించారు,మండల కేంద్రంలో దుర్గాదేవి ఆలయంలో, గుమ్మ ఘాట్, కరీముక్కి పుట్, రాములు, కాండ్రంగివలస తదితర గ్రామంలో దుర్గామాతకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గామాత దీవెనలు పొందారు, తమ సొంత వాహనాలను ప్రత్యేక పూజలు చేశారు.దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేయడం వలన జయాలు ఎక్కువగా పొందవచ్చని భక్తుల నమ్మకం,మండల కేంద్రంలో మోటార్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేకంగా విద్యుత్ దీపాల అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు,మోటార్ యూనియన్ నాయకులు,బొలరం షణ్ముఖ,భాస్కర రావు ఆది,సత్తి బాబూ, అర్జున్, మెహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..