కేసీఆర్‌ను ఓడగొట్టే మొగోడు రేవంత్ రెడ్డ
జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తిన్న సొమ్ము అంతా కక్కిస్తామన్నారు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కటాకటాల్లోకే అని అన్నారు. చైనా లాంటి దేశాల్లో ప్రాజెక్టులు కుంగితే ఉరి తీసేవారని చెప్పుకొచ్చారు. ఈఎన్సీ మురళిధర్ రావుకు సర్టిఫికెట్ ఎవడు ఇచ్చాడో తెలియదన్నారు. మురళీధర్ రావుకు కనీస జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు.
దొర సంతకం పెట్టమనగానే పెడుతావా.. మురళి దర్ రావు ను జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) కామారెడ్డిలో పోటీ చేస్తే.. కాంగ్రెస్ మొదట గెలిచే సీటు అదే అని.. కేసీఆర్‌ను ఓడగొట్టే మొగోడు రేవంత్ రెడ్డే అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



