వెల్దుర్తి అఖండ భూమి వెబ్ న్యూస్ :
కర్నూలు జిల్లా, వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ అధికారిగా ఎం సురేష్ కుమార్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. వెల్దుర్తి లో సీఐగా విధులు నిర్వహించిన యుగంధర్ స్థానంలో హైదరాబాదులో ఇంటలిజెన్స్ అధికారిగా విధులు నిర్వహించిన ఎం సురేష్ కుమార్ రెడ్డి వెల్దుర్తి నందు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధితులు స్వీకరించినట్లు తెలిపారు. వెల్దుర్తి క్రిష్ణగిరి మండలాలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ అన్నారు. వెల్దుర్తి సీఐ వెంట, డోన్ సీఐ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



