సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కు హాజరైన “ఆబాద్” పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్: పలువురు సీనియర్ పాత్రికేయులు, న్యాయవాదులు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ‘ఆబాద్” పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలంటే ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా ఉండాలని మద్యానికి, డబ్బుకు అమ్ముడుపోకుండా ఉండి నిజమైన, నికార్సయిన నాయకులను ఎన్నుకున్నప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని తెలిపారు. కావున మేధావులు, విద్యావంతులు, యువకులు, రైతులు , మహిళలు వారి యొక్క ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని భావితరాలకు బాటలు వేయాలని ఈ సభాముఖంగా ప్రజలందరికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


