కరపత్రాలు ఆవిష్కరణ
డిసెంబర్ 11, శివ పార్వతి కళ్యాణం మహోత్సవం
సూర్యాపేట నవంబర్ 6 (అఖండ భూమి)
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డులు చారిత్రాత్మకమైన 12వ శతాబ్దం కాకతీయ కాలంలో ప్రతిష్టించబడిన శివాలయాల్లో కార్తీకమాసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీ పార్వతి మహాదేవ నామేశ్వరాలయం, శ్రీ ఎఱకేశ్వర స్వామి దేవాలయం., ఇట్టి పూజ వివరాలు కరపత్రాలను శివాలయాల కమిటీ చైర్మన్ జెర్రిపోతుల భిక్షం గౌడ్ ఆవిష్కరించాడు. పూజకు సంబంధించిన వివరాలన్నీ కార్తీక పున్నమి రోజు అధిక భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని కార్తీక దీపాలంకరణ కూడా నిర్వహించుకొని అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చైర్మన్ అన్నారు. డిసెంబర్ 11 శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఉంటుందని అదే రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో శివాలయల చైర్మన్ జెర్రీపోతుల బిక్షం గౌడ్, ఓబుల్లోల శంకరాచారి, జానీ మియా, సంతోష్ శర్మ, మాధగోని నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



