సికాయ పాలానికి తీరిన మంచినీటి కష్టాల
సూపర్ సర్పంచ్ ఇరవాడ వాడ సత్యనారాయణ
కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్
నవంబర్ 12 అల్లూరు జిల్లా
దశాబ్దల కాలం నుండి మంచినీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వెలగల పాలెం పంచాయితీ శివారు గ్రామమైన సికాయ పాలెం గ్రామానికి ఎట్టకేలకు మంచినీటి సమస్య తీరని ఉందని వెలగల పాలెం సూపర్ సర్పంచ్ ఇరవాడ సత్యనారాయణ తెలిపారు సీకాయపాలెం గ్రామస్తులు మంచినీరు లేక ఊట కాలువల నుండి నీరుతెచ్చుకొని వంటలు చేసుకోవడం త్రాగడం వల్ల అనేక రోగాలకు గురవుతున్నారని సర్పంచ్ ఇరవాడ రత్నకుమారి స్పందించి ఎంపీటీసీ లోకుల సోమ గాంధీ నిధుల నుండి ఒక మంచినీటి బోరు అరకు ఎంపీ జి మాధవి నిధులనుండి మరో బోరు తీయించడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమం జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గొడ్డేటి మహేష్ ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు దీంతో సీకాయపాలెం గ్రామ ప్రజలందరూ ఎంతో ఆనందంతో వారి యొక్క సంతోషాన్ని పంచుకోవడం జరిగిందని సత్యనారాయణ ఈ సందర్భంగా తెలియజేశారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



