గంజాయి సాగు చేస్తున్న ఇద్దరి అరెస్ట్… ఎస్ఐ. సంతోష్ కుమార్..
డుంబ్రిగుడ నవంబర్ 12. (అఖండ భూమి ):డుంబ్రిగుడ మండలం కించుమండ పంచాయతీ బీజమరవలస శివారులలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం ముందస్తుగా అందడంతో ఆదివారం తమ సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్బంగా కొర్రా. కేశవరావు, కిల్లో. లైకోన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని, వీరు గ్రామ శివారులో 10సెంట్ల భూమిలోవంద గంజాయి మొక్కలు సాగు చేస్తూ పట్టుపడ్డారని ఎస్ఐ చెప్పారు.వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించమనిచెప్పారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



