ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో సత్తా చాటిన తెలుగు విద్యార్థిని
రాజవొమ్మంగి అఖండ భూమి నవంబర్ 12 అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో రాజవొమ్మంగి గ్రామంలో పుట్టి పెరిగిన తెలుగు మహిళ ముప్పన పవిత్ర తండ్రి ముప్పన అమర్నాథ్ తల్లి హైమసూర్యావతి ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో 304 ర్యాంక్ ముప్పన పవిత్ర సాధించారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాదులో ఎంబిబిఎస్ పూర్తి చేశారు ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేయడం తన యొక్క ఆశయమని అని ముప్పన పవిత్ర తెలియజేశారు మన రాజవొమ్మంగి అమ్మాయి మన గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగి ఉన్నత శిఖరాలకు ఎదగడం చాలా సంతోషకరమని రాజవొమ్మంగి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…