కమ్యూనిటీ పోవడానికి నిధులు మంజూరు చేయాలి
ఎంపీ జి మాధవికి వినతి పత్రం అందించిన వైసీపీ నాయకులు
కొయ్యూరు మండలంలో పాతపాడి గ్రామంలో 15 సంవత్సరాల క్రితం అసంతృప్తిగా నిర్మాణం చేపట్టి వదిలేసిన కమ్యూనిటీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అరకు పార్లమెంటు సభ్యురాలు జి మాధవికి కొయ్యూరు మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రేగటి ముసలి నాయుడు డౌనురు ఎంపీటీసీ బిడిజిన అప్పారావు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఎంపీ మాధవి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడానికి కుడిచేస్తానన్నారు ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కే శివప్రసాద్ ఉల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



