రాజస్థాన్ అఖండ భూమి వెబ్ న్యూస్
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్..
199 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోటింగ్ జరగనుంది. దాదాపు 5.25 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్ట్టీలుగా ఉన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి ప్రచారంతో హోరెత్తించాయి. ఆయా పార్టీల అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బిజెపి ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాపై ఆధారపడింది. ఆయన కూడా రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పలు ర్యాలీలు, రోడ్డుషోలలో పాల్గొన్నారు..
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



