యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలి..

 

 

యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలి..

డుంబ్రిగుడ. నవంబర్.26. (అఖండ భూమి ):యువత చెడు వ్యాసనాలకు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, పిల్లలు చెడు వ్యాసనాలకు పాల్పడకుండ తల్లితండ్రులు బాధ్యత తీసుకోవాలని గిరి జాగృతి అసోసియేషన్ అధ్యక్షులు మోరి. సింహాచలం అన్నారు. హుకుంపేట మండలంలోని సంతారిలో నిర్వహించిన సామజిక అవగాహన సదస్సులో ఆయన పాల్గున్నారు. ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ యువత సరైన మార్గంలో నడిపించేలా తల్లితండ్రులు బాధ్యత గై కొనాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికలకు సిబ్బంది ఎంపిక ప్రారంభం…

డుంబ్రిగుడ. నవంబర్.26. (అఖండ భూమి ):రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు సిబ్బంది ఎంపిక పై జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో 22మండలాల పరిధిలో 1,021 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదుగురు సిబ్బంది చొప్పున 1,021పోలింగ్ కేంద్రాలకు మొత్తం 5,105 మంది సిబ్బంది అవసరం. రిజర్వులో ఉంచే మరి పది శాతం సిబ్బందితో కలిపి 5,605 మంది అవసరమని అధికారులు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!