నర్సీపట్నం (అఖండ భూమి): విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. వైసీపీ ఎన్ని ఆటంకాలు సృష్టించినా వెనుకాడకుండా భారీగా సభకు తరలిరావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం తధ్యమని, నాయకులు, కార్యకర్తలు విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,

