ఘనంగా సన్ జో ఆశ్రమంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
ఎర్రగొండపాలెం అఖండ భూమి న్యూస్ డిసెంబర్ 24
యర్రగొండపాలెం(మండలం) : ఆదివారం నాడు పట్టణంలోని సన్ జో ఆశ్రమంలో
మానసిక వికలాంగుల మధ్య గంగవరం విఆర్ఓ షేక్ బాషా మరియు ఏపీ ఎన్ఆర్జేసీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబెర్ ఆడిపి కరుణాకర్ సంయుక్తంగా కలిసి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. అనంతరం వారికి భోజన ఏర్పాట్లను చేసి వారి నుంచి ప్రార్థన ఆశీర్వాదలను అందుకున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



