ఈనెల 26న సిపిఐ పార్టీ 99వ వ్యవస్థాపక దినోత్సవం
మండల పార్టీ కార్యదర్శి ఇరవాడ దేముడు
కొయ్యూరు అఖండ భూమిడి సెంబర్ 24 అల్లూరి జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో ఈ నెల 26న భారత కమ్యూనిస్టు పార్టీ 99వ వ్యవస్థాపక దినోత్సవం జరుగుతుందని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఇరవాడ దేముడు గిరిజన సమైక్య మండల కార్యదర్శి పొట్టుకూరి దారి మల్లేష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు మండల కేంద్రంలో నిర్వహించే ఆవిర్భావ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వివిధ సంఘాల్లో ఉన్న వారు తప్పనిసరిగా హాజరై వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారి సందర్భంగా కోరారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



