ఆడుదాం ఆంధ్ర లో భాగంగా 2కే రనింగ్ రేస్

 

 

ఆడుదాం ఆంధ్ర లో భాగంగా 2కే రనింగ్ రేస్

ఎర్రగొండపాలెం అఖండ భూమి న్యూస్ డిసెంబర్ 24

ఈ రోజు యర్రగొంపాలెం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి గురుకుల పాఠశాల వరకు మారథాన్ కార్యక్రమంలో భాగంగా 2కే రనింగ్ రేస్ నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమం లో రనింగ్ చేసెందుకు పెద్దెత్తన యువత ముందుకు వచ్చారు అనంతరం ఈ కార్యక్రమాన్ని మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబంది, డాక్టర్ లు వై.ఎస్.ఆర్ సి .పి , నాయకులు జెండాను, ఊపి ప్రారంభించారు .

అనంతరం ఈ 2K రనింగ్ రేస్ లో 1వ బహుమతి గెలుచు కున్న , డి చాంద్ బాష రన్నర్ కు ఎస్ ఎం ఆర్ ఎస్ ఓ ఎన్ ఎస్ సొసైటీ అధ్యక్షులు సయ్యద్ జబీవుల్లా, 1000 రూ ని బహుమతి అందించారు , 2వ బహుమతిని ఏ సాంబశివరావు కు ఎండిఓ ఎండిఓ నాగేశ్వర ప్రసాద్ 600 రూ ని అందించారు , 3వ బహుమతిని, జె మహెంద్ర నాయక్ కు 400రూ ని ఈవో ఆర్ డి రాజశేఖర్ రెడ్డి అందించారు బహుకరించిన షీల్డ లను ఎంఈఓఆంజనేయులు గారు అందించారు.

అనంతరం ఆడుదాం ఆంధ్ర పోష్టర్లను ఆవిష్కరించడం జరిగింది

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జడ్పిటిసి చేదూరి విజయ్ భాస్కర్ ఎంపీపీ , దొంతకిరన్ గౌడ్ గారు, మండల పార్టీ అధ్యక్షులు కొప్పర్తి ఓబుల్ రెడ్డి డాక్టర్ చంద్రశేఖర్ గురుకుల పాఠశాల సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

Akhand Bhoomi News

error: Content is protected !!