యానాం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన టి.బి ముక్తభారత్ కార్యక్రమం.

 

 

యానాం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ          చేపట్టిన టి.బి ముక్తభారత్ కార్యక్రమం.

యానం (అఖండ భూమి) యానం ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన టి.బి ముక్త భారత్ లో భాగంగా సోమవారం 25-12-23 మధ్యాహ్నం 3:00 గం లకు యనాంలో ఎస్.టి పి.పి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జరగబోయే

వీక్సిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభోత్సవానికి కేంద్రం నుండి

విచ్చేస్తున్న మత్స్యశాఖ- సమాచార ప్రచార మత్రిత్య సహాయశాఖ మంత్రి యల్.మురుగన్ అధ్యక్షతన

పుదుచ్చేరి రాజ్యసభ సభ్యులు సెల్వగణపతి, పుదుచ్చేరి స్పీకర్ ఆర్. సెల్వం ,పుదుచ్చేరి కలెక్టర్ వల్లవన్

పుదుచ్చేరి స్టేట్ టి.బి కంట్రోల్ అధికారి మరియు ఊపిరిత్తుల స్పెషలిస్ట్ అధ్వర్యంలో పుదుచ్చేరి నుండి తీసుకువచ్చిన అధునాతనమైన డిజిటల్ ఎక్స్-రే మొబైల్ మెషిన్ ద్వారా ఊపరితిత్తులు మరియు శ్వాసకోస సమస్యలున్న వారికి డిజిటల్ ఎక్స్రే తీసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారని ఊపిరితత్తులు సమస్యలు (క్షయ-ఆయాసం ఉబ్బసం) చేయబడునని ఈ సదుపాయమును ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకొని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి అవగాహన పెంపొందించుకోవాలని

యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ఓ ప్రకటనలో తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!