క్రిస్టమస్ పర్వదిన శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గ్లోరి యానెట్
బాపట్ల క్రైమ్ బ్యూరో డిసెంబర్ 24 (అంఖడ భూమి) : క్రిస్టమస్ పర్వదినం వేడుకలను పురస్కరించుకొని పిట్టలవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి ఆధ్వర్యంలో మండలంలోని షుమారు 80 చర్చిలలో క్రిస్టమస్ కేక్ అందించి వేగేశన నరేంద్ర వర్మ విజయం కొరకు ప్రార్ధనలు కోరటం జరిగింది. ఆమె తెలియజేశారు
ఈ కార్యక్రమంకి సహకరించిన వర్మ మండల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలు అందరు క్రిస్టమస్ పండుగ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


