అగ్ని ప్రమాద బాధితులకు తన సాయాన్ని అందించిన గుడ్ సీడ్ ఫౌండేషన్..
అమలాపురం అఖండ భూమి: అమలాపురం. ఇటీవల అమలాపురం రూరల్ మండలం నడిపూడిలో జరిగిన అగ్ని ప్రమాదంలో దొండపాటి లోవరాజు తాటాకు ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యి కుటుంబం రోడ్డున పడటంతో విషయం తెలుసుకున్న అమలాపురం నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకుడు, గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు బాధిత కుటుంబానికి సాయం అందించారు. ఆదివారం గుడ్ సీడ్ ఫౌండేషన్ సభ్యులు బాధిత కుటుంబానికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు అందించారు.
ఈకార్యక్రమంలో సర్పంచ్ చెల్లుబోయిన నాని, ఉప సర్పంచ్ కాట్రు వసంత కుమార్, వాసంశెట్టి భానోజీ, ఫౌండేషన్ సభ్యులు గంటా లక్ష్మీప్రసాద్,కుంచే వెంకటేశ్వరరావు మనోజ్ కొంకి, పరమట రాజేష్, కుంచే అర్జున్, దోనిపాటి రాంబాబు, పరమట జాన్, పోలినాటి భీమేష్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



