క్రైస్తవులకు క్రిస్మస్నిజాo తోఫా
పేదలకు అండగా నిజాం సేవలు
బాపట్ల క్రైమ్ బ్యూరో డిసెంబర్ 24 (అంఖడ భూమి) :
పిట్టలవానిపాలెం మండలంలోని చందోలు గ్రామానికి చెందిన గన్ పంతులు కుమారుడు నిజాం క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే
క్రిస్మస్ పర్వదినం వేడుకలను పురస్కరించుకొని క్రైస్తవ 800 కుటుంబాలకు
క్రిస్మస్ తోసాను చందోలు పెద్ద హరిజనవాడలో
నిజాం.తాను నమ్మిన పార్టీ నియోజకవర్గ బాధ్యులు వేగేసిన నరేంద్ర వర్మ చేతుల మీదుగా పేద ప్రజలకు ఈ తోఫా అందిచారు.
రాజకీయాలకు సంబంధం లేకుండా నిజాం చేసే సేవా కార్యక్రమాలు రోజుల్లో నైజాం పరిపాలన ను చరిత్ర ద్వారా కళ్ళకు కట్టినట్లు కనబడే విధంగా చేస్తుంది అని గ్రామస్తులు అంటున్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మేరా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



