చామగేడ్డలో సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు
గూడెం కొత్తవీధి, (అఖండ భూమి) ఫిబ్రవరి 23: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం వంచులా పంచాయతీ చామగేడ్డ గ్రామంలో ఎంపీపీ బోయిన కుమారి, స్థానిక సర్పంచ్ వనపల కాసులమ్మ ఆధ్వర్యంలో ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వనపల రాజేష్, జోరంగి ప్రసాద్,జోగిరాజు, గంగరాజు,ఆనంద్,సాగిన లక్ష్మణ్,ముర్ల ప్రసాద్,బోయిన వెంకట్, సాల్మన్ ,కన్వీనర్ లొంజా గణపతి, వార్డు సభ్యుడు రఘునాథ్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



