కర్రి నవీన్. అంతమ యాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.
యాదగిరిగుట్ట మండలం. మార్చి .27. అఖండ భూమి.
యాదగిరిగుట్ట మండలం. మల్లాపురం గ్రామంలో వ్యవసాయ పనులు. నిల్వ కోసం తీసిన గుంటలో ప్రమాదవశాత్తు. కాలు జారిపడి మృతి చెందిన. కర్రె నవీన్ అనే యువకుడు అంతేనా యాత్రలో. పాల్గొన్ని. నివాళులర్పించి. వారి కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో. యాదగిరిగుట్ట ఎంపీపీ. చీర శ్రీశైలం. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



