తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం.

 

 

తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం.

సందర్భంగా. ఆలేరు నియోజకవర్గంలో. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రేగు బాల నరసయ్య.

యాదగిరిగుట్ట మండలం. మార్చి 29. అఖండ భూమి.

యాదగిరిగుట్ట మండలం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ నర్సయ్య ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగినది. ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా రేగుపాలెం మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే స్ఫూర్తితో ని ముందుకు తీసుకెళ్లారని పటేల్ పట్వారి తనాన్ని తీసుకువచ్చారని తెలుగువాడి కీర్తిని చాటి చెప్పిన ఘనత ఎన్టీరామారావు అని అన్నారు. ఎన్టీ రామారావు గారు పేదలకు ప్రజా పంపిణీ పౌరసరిపాల శాఖల రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఏర్పాటు చేశారని. మూడంచల. వ్యవస్థను. తీసుకువచ్చింది ఎన్టీ రామారావు గారిని. మాండలిక వ్యవస్థను తీసుకువచ్చింది ఇంటర్ రామారావు అని. కొనియాడారు. ఎన్టీ రామారావు స్ఫూర్తిని ముందుకు .తీసుకెళ్లి ప్రజలందరూ నడవాలని‌ అనంతరం జాజిరి గుట్ట పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ రేపు బాల నరసయ్య గారు రోగులకు పండు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ .రేగు.బాల నరసయ్య గారు అన్నారు. కార్యక్రమంలో. యాదగిరిగుట్ట. తెలుగుదేశం పార్టీ .మండల అధ్యక్షుడు. మచ్చ నరసింహ గౌడ్. యాదగిరిగుట్ట తెలుగుదేశం పార్టీ. పట్టణ అధ్యక్షుడు. చిత్తర్ల శ్రీనివాస్ గౌడ్. యాదగిరిగుట్ట .మండల కార్యదర్శి. కళ్లెం బాబురావు. గౌడ్. తుర్కపల్లి. మండల తెలుగుదేశం. పార్టీ అధ్యక్షుడు. గుండ భాస్కర్. ఆలేరు మండలం. తెలుగుదేశం పార్టీ అధికార .ప్రతినిధి .కొంతం సిద్ధార్థ. శ్రీనివాస్. తదితరులు . పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!