వేసవికాలంలో తాగునీటి సమస్యను తీర్చిన ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య.
కాష గూడెం
రాజపేట మండలం. మార్చ్. 29. అఖండ భూమి.
రాజపేట మండలం కాష గూడెం మధిర .తదితర గ్రామాలలో. వేసవి కాలంలో తాగునీటి సమస్య చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా ఉన్నదని వారు తెలియపరిచినారు. దాన్ని స్పందించి వెంటనే తాగునీటి సమస్యను తక్షణమే బోరు బండిని గ్రామాలలోకి పంపించి బోరు వేయించిన. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లు అయిలయ్య. ఈ కార్యక్రమంలో రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. నమిలే మహేందర్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచులు వార్డు సభ్యులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



