అఖండ భూమి న్యూస్ నాతవరం మండలం చమ్మచింత పంచాయతీ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 25 కుటుంబాలు బుధవారం వైసిపి నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ మైనం నాగ గోపి, తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.


