యర్రగొండపాలెం మండలంలో..
టిడిపికి 864 ఓట్ల మెజారిటీ
యర్రగొండపాలెం అఖండ భూమి..
యర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో యర్రగొండపాలెం మండలంలో టిడిపికి 864 ఓట్ల మెజార్టీ వచ్చింది. టిడిపి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబుకు 20,878 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్కు 20,014 ఓట్లు వచ్చాయి. గ్రామాల వారీగా అమానుగుడిపాడు పంచాయతీలో టిడిపికి 1,917, వైసీపీకి 1,204 ఓట్లు వచ్చాయి. కాగా టిడిపికి 713 మెజార్టీ దక్కింది. అయ్యంబొట్లపల్లిలో టిడిపికి 492, వైసీపీకి 374 కాగా టిడిపికి 118 మెజార్టీ దక్కింది. భట్టువానిపల్లిలో టిడిపికి 91, వైసీపీకి 156 కాగా వైసీపీకి 66 మెజార్టీ దక్కింది. బోయలపల్లిలో టిడిపి 919, వైసీపీ 431 కాగా టిడిపికి 488 మెజార్టీ దక్కింది. చెన్నరాయునిపల్లిలో టిడిపి 498, వైసీపీ 485 కాగా టిడిపికి 13 మెజార్టీ దక్కింది. గంగపాలెంలో టిడిపి 715, వైసీపీ 516 కాగా టిడిపి 199 మెజార్టీ దక్కింది. గంగుపల్లిలో టిడిపి 502, వైసీపీ 409 కాగా టిడిపి 93 మెజార్టీ దక్కింది. గంజివారిపల్లిలో టిడిపి 325, వైసీపీ 858 కాగా వైసీపీ 533 మెజార్టీ దక్కింది. గోళ్లవిడిపిలో టిడిపి 675, వైసీపీ 843 కాగా వైసీపీ 168 మెజార్టీ దక్కింది. గురిజేపల్లిలో టిడిపి 834, వైసీపీ 999 కాగా వైసీపీ 165 మెజార్టీ దక్కింది. గుర్రపుశాలలో టిడిపి 721, వైసీపీ 629 కాగా టిడిపి 92
మెజార్టీ దక్కింది. కాశికుంట తండా టిడిపి 286, వైసీపీ
282 కాగా టిడిపి 4 మెజార్టీ దక్కింది. కొలుకుల టిడిపి
807, వైసీపీ 1011 కాగా వైసీపీ 204 మెజార్టీ దక్కింది.
మొగుళ్లపల్లి టిడిపి 583, వైసీపీ 513 కాగా టిడిపి 70
మెజార్టీ దక్కింది. మురారిపల్లి టిడిపి 524, వైసీపీ 733
కాగా వైసీపీ 209 మెజార్టీ దక్కింది. నరసాయిపాలెం
టిడిపి 500, వైసీపీ 444 కాగా టిడిపి 56 మెజార్టీ
దక్కింది. పాలుట్ల టిడిపి 406, వైసీపీ 399 కాగా టిడిపి
7 మెజార్టీ దక్కింది. శాంతి నగర్ టిడిపి 41, వైసీపీ 241
కాగా వైసీపీ 200 మెజార్టీ దక్కింది. సర్వాయిపాలెం టిడిపి
272, వైసీపీ 248 కాగా టిడిపి 24 మెజార్టీ దక్కింది.
తమ్మడపల్లి టిడిపి 632, వైసీపీ 605 కాగా టిడిపి 27
మెజార్టీ దక్కింది. వాదంపల్లి టిడిపి 554, వైసీపీ 656
కాగా వైసీపీ 102 మెజార్టీ దక్కింది. వీరభద్రాపురం టిడిపి
1580, వైసీపీ 1489 కాగా టిడిపి 91 మెజార్టీ దక్కింది.
వీరాయిపాలెం టిడిపి 325, వైసీపీ 188 కాగా టిడిపి
137 మెజార్టీ దక్కింది. వేగినాటి కోటయ్య నగర్ టిడిపి
215, వైసీపీ 237 కాగా వైసీపీ 22 మెజార్టీ దక్కింది.
వెంకటాద్రిపాలెం టిడిపి 702, వైసీపీ 352 కాగా టిడిపి
350 మెజార్టీ దక్కింది. యర్రగొండపాలెం టిడిపి 5,762,
వైసీపీ 5,712 కాగా టిడిపి 50 చొప్పున మొత్తం
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో టిడిపికి మెజార్టీ
వచ్చిన మండలంగా యర్రగొండపాలెం నిలిచింది.