రాష్ర్ట మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించబడిన కొండ్రు మరిడయ్య కు రాక్స్ సెక్రటరీ, అడ్వకేట్ కొండ్రు కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య మాట్లాడుతూ మాలల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్లిపూడి గ్రామ టీడీపీ నాయకులు ముప్పిడి జెమీలు,నెమ్మాది సత్యనారాయణ, ముప్పం లోవ రాజు, నెమ్మాది సత్యనారాయణ, చిట్టిమూరి జమీలు, దుత్తర్తి అచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.
ANDHRA BREAKING NEWS NEWS PAPER