బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసిన. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
రాజపేట మండలం. నవంబర్ 26 అఖండ భూమి
రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలోని రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషిచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య రెడ్డి. రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నమిలే మహేందర్ గౌడుజిల్లా కాంగ్రెస్ పార్టీసీనియర్ నాయకులు. బుడిగే పెంటయ్య గౌడ.యూత్ కాంగ్రెస్ నాయకులు బలే యాదేశ్. రఘునాథపురం ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు