ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్..

వారికి రూ.8 లక్షలు బోనస్ ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ పాలసీ కింద ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ చేసింది. వీరికి రెండు సంవత్సరాలలో మొత్తం రూ.8 లక్షలు అందిస్తారు. దీనికి సంబంధించి కంపెనీ తమ ఉద్యోగులకు ఒక మెయిల్ కూడా పంపింది. ఈ కారణంగా ముంబై-కర్ణాటక ప్రాంతాలకు చెందిన తమ ఉద్యోగులను హుబ్బళ్లిలోని తన క్యాంపస్‌కు రప్పించేందుకే ఇలా చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



