పల్నాడు జిల్లాపె ద్దనెమలిపురి గ్రామం వద్ద ఆయిల్ ట్యాంకర్
బోల్తా… ఎగబడ్డ ప్రజలుస త్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెద్దనెమలి గ్రామం వద్ద అయిల్ ట్యాంక్ బోల్తా పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ప్రజలు అయిల్ కోసం ఎగపడ్డారు. స్థానిక పోలీస్ లు ఆయిల్ ట్యాంకును పక్కకు తప్పిస్తున్నారు. కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


