మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో వాహన తనిఖీలు
మంప ఎస్ఐ లోకేష్ కుమార్
కొయ్యూరు అఖండ భూమి జులై 28 అల్లూరి జిల్లా
సిపిఐ మావోయిస్టులు ఈనెల 28 నుండి ఆగస్టు 30 వరకు జరప తలపెట్టిన వారోత్సవాలు నేపథ్యంలో వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందని ముంప ఎస్సై లోకేష్ కుమార్ తెలియజేశారు కొయ్యూరుసర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటరమణ ఆదేశాల మేరకు మండలంలో బూధ రాళ్ల రహదారిలో వాహనాలన్నింటినీ తనిఖీలు నిర్వహించడం జరిగిందని అనుమానుత వ్యక్తులను ప్రశ్నించి వివరాలను సేకరించి విడిచిపెట్టడం జరిగిందని ఆయన అన్నారు. సిపిఐ మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో అనుమానుత వ్యక్తులు ఎవరైనా గ్రామాల్లో సంచరించినట్లయితే సమాచారం పోలీస్ స్టేషన్కు అందించాలని ఆయన కోరారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



