వాసవి .కన్యకా పరమేశ్వరి రేణుక .ఎల్లమ్మ దేవాలయాన్ని సదర్శించుకున.
యాదాద్రి జిల్లా. రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షులు .మార్త వెంకటేశ్వర్లు గుప్తా. కుటుంబ సభ్యులతో.
న్న. యాదగిరిగుట్ట మండలం. ఆగస్టు 13. అఖండ భూమి న్యూస్ :
యాదగిరిగుట్ట మండలం. కాసారం గ్రామంలో వాసవి కళ్యాణ కన్యక పరమేశ్వరి రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షులు. మార్తా వెంకటేశ్వర్లు గుప్తా. కుటుంబ సభ్యులతో కన్యకా పరమేశ్వరి దేవాలయం దర్శించుకుని. ప్రత్యేక పూజలు నిర్వహించి .స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గుడి పూజారి. ధార్మికవేత్త వైశ్య ఫెడరేషన్ నాయకులు. డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి. వెంకటేశ్వర్ల గుప్తాకు.కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాతో సన్మానం. చేసినారు. ప్రసాద్ అని అందజేసినారు. ఈ కార్యక్రమంలో .భక్తులు ఆర్యవైశ్య. సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



