ఎన్టీఆర్ జిల్లాలో దారుణం: ఇంటర్ విద్యార్థినిపై యువకుల అత్యాచారం
- ఎన్టీఆర్ జిల్లా:ఆగస్టు 19 అఖండ భూమి వెబ్ న్యూస్
ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్న పేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.
రెండు నెలలుగా ప్రేమ పేరు తో అదే గ్రామానికి చెందిన యువకుడు వేధింపులకు గురి చేస్తున్నాడు. యువ కుడికి మరో ఇద్దరు యువ కులు సహకరించినట్లు సమాచారం.
ఈనెల 10న స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారా నికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని యువకులు బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందుతులపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…