గొలుగొండ అనకాపల్లి జిల్లా
సెప్టెంబర్ 1 (అఖండ భూమి).
అనకాపల్లి జిల్లా గొలుగొండ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన. పి రామారావును. మండలంలో ఉన్న జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. గొలుగొండ మండల జనసేన పార్టీఅధ్యక్షుడు. గండెం దొరబాబు. మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు. బోయిన చిరంజీవి. నియోజవర్గ ఎస్సీ ఎస్టీ అధ్యక్షుడు. నారాయణరావు. ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ బాబు. బుంగ రామకృష్ణ. యూత్ అధ్యక్షులువాసం వెంకటేష్. బొడ్డు లోవప్రసాద్. రేగుపళ్ళ శివ. స్వామి నాయుడు. పెద్దాడ ప్రసాద్. తదితరులు పాల్గొన్నారు.