శంకర రెడ్డి కిషోర్ రెడ్డి
పిట్టల వాని పాలెం సెప్టెంబర్ 1 (అంఖడ భూమి) :
నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం అందుకుంటుందని తెలుగు దేశం పార్టీ నాయకులు మోదుగుల శంకర రెడ్డి కలకోట కిషోర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలకు భవనంవారిపాలెం కోమలి గ్రామాలు మధ్యలో గల పంట పొలాలు పూర్తిగా నీటి మునిగిపోయాయని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ఆదేశానుసారంగ రైతులతో కలసి యజాలి డ్రెయిన్ మురుగు తూములు వద్ద వరద నీటి పారుదల చర్యలు చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మోదుగుల శంకర రెడ్డి కలకోట కిషోర్ రెడ్డి చిరసాని శ్రీనివాస రెడ్డి తమ్మ సుబ్బారెడ్డి మానుకొండ శివరామ శేషిరెడ్డి భరతా రెడ్డి దొంతిరెడ్డి రామకృష్ణ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



