పిట్టలవాని పాలెం సెప్టెంబర్ 1 (అంఖడ భూమి) :
అకాల వర్షాల వలన పంట పొలాలు నీట మునగటం దురదృష్టకరం డాక్టర్ గ్లోరి యానెట్ సోపాటి అన్నారు.
పిట్టల వాని పాలెం మండలంలో రైతులతో కలిసి నీట మునిగిన పొలాలను మురుగు కాలువను పరిశీలించారు.ఇంతటి వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదని వరి నాట్లు వేసిన పొలాలు చూస్తుంటే మనసు కలిసి వేసిందని ఈ విషయం స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని దీనిపై స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ స్పందిస్తూ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం అయినది అని డాక్టర్ గ్లోరి యానెట్ సోపాటి తెలియజేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.


